12, ఫిబ్రవరి 2013, మంగళవారం

సిల్లి పాయింట్1











పర్యాటకులకు నేత్రానందము ఈఫిల్ టవర్


వివిధ రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు



 

ప్రధానమంత్రి / ఉప ప్రధానమంత్రులు
భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర మంత్రులు
ముఖ్యమంత్రులు
ఆంద్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి
గవర్నర్లు
న్యాయమూర్తులు
రాజకీయ పార్టీలు
లోకసభ / అసెంబ్లీ స్పీకర్లు
అవార్డులు / బహుమతులు
భారత రత్న అవార్డులు
పద్మవిభూషణ్ అవార్డులు
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త--జే.ఆర్.డి.టాటా
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత--సత్యేంద్ర నాథ్ బోస్ 
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--శివాజీ గణేషణ్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు--సర్వేపల్లి గోపాల్ 
నోబెల్ బహుమతులు
మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్
అధికార పదవులు
సాహస కృత్యాలు
క్రీడలు
క్రికెట్
టెస్ట్ క్రికెట్
వన్డే క్రికెట్
  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వడే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్ 
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
ట్వంటీ-20
ఫస్ట్ క్లాస్ క్రికెట్
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
సినిమా రంగం
  • దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వాడు--దాదా సాహెబ్ పాల్కే
  • దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు--ఆర్దేశిన్ ఇరానీ 
  • దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు--బీగం పాతిమా సుల్తానా 
  • మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్--దేవికా రాణి
  • మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి--నర్గీస్ దత్ 
  • రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి--నర్గిస్ దత్
  • సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి--శిల్పాశెట్టి
చరిత్ర
జాతీయోద్యమం
శాస్త్ర, సాంకేతిక రంగాలు
ఇతరములు
భారతదేశపు మొట్టమొదటి
అంతరిక్ష వ్యోమగామిరాకేష్ శర్మ